#VijaySethupathi #TamilNaduElections2026 #MakkalSelvan #ChennaiVoting #voteforfuture
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి గురువారం (ఏప్రిల్ 23) charlotte cardin చెన్నైలోని కిల్‌పాక్ (Kilpauk) హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ సేతుపతి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు news bbc భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు అతికష్టం మీద జనాలను నియంత్రించి ఆయనకు దారి చేశారు. ఓటు వేసిన అనంతరం విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. "ఓటు వేయడం మనందరి ప్రాథమిక బాధ్యత. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయాలి" అని పిలుపునిచ్చారు.
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from fulham vs bournemouth Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe:
Website:
Whatsapp:
Facebook:
Twitter:
Instagram:
News18 Mobile App -
