#prime9tirupati #pensiondistribution #annamayyadistrict
#kalikiri #pileru
#andhrapradeshgovernment #chandrababunaidu knicks vs 76ers
#telugunews #pensionschemes
అన్నమయ్య జిల్లా
పీలేరు
కలికిరిలో పండగ వాతావరణం లో పించను పంపిణీ చేసిన నల్లారి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ
కంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం ఒకరోజు ముందుగానే పండగ వాతావరణంలా పంపిణీ చేయడం లబ్ధిదారుల కళ్ళల్లో అంతులేని ఆనందం చూడటమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని
తెలుగుదేశం పార్టీ michela vittoria brambilla జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు.
అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణం బీడీ కాలనీలో ఉదయం ఆరు గంటల నుండి సంబంధిత అధికారులు సచివాలయ సిబ్బంది తోపాటు "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
రేపు ఒకటవ తేదీన నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒకరోజు ముందే లబ్ధిదారులకు కానుకగా పించను అందజేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయడం, వృద్ధులు, వితంతువులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈరోజు సాయంత్రం లోగా లబ్ధిదారులకు పింఛను పంపిణీ పూర్తిచేయాలని అందుబాటులో లేని లబ్ధిదారులకు రెండవ తేదీ పూర్తిగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.
| Subscribe sorteggio playoff serie c |
| Prime9 Tirupati |
