#VeerabhadruduReview #Suriya #Trisha #RJBalaji #VeerabhadruduMovieReview #KaruppuReview #Tollywood2026 #SaiAbhyankkar #abnchitrajyothy
Suriya's Veerabhadrudu Movie Review & Rating | Trisha | RJ Balaji | ABN Chitrajyothy
గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్యకు ఏదీ కలసి రావటం లేదు. గత కొంత కాలంగా తను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. కంగువ, రెట్రో సినిమాలైతే అందరికీ తీరని john curtis నష్టాలను అందించాయి. ఈ bank of canada - banque du canada నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి మే 14, గురువారం విడుదల కావలసిన ఈ చిత్రం ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఒక రోజు ఆలస్యంగా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. న్యాయవ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగిల్ లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించిందో చూద్దాం…
For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the matteo berrettini Channel and Subscribe: Subscribe to Our Channel:
ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
Like Us on Facebook:
Follow Us On Twitter:
