Charging Stations & Storage For Electric Vehicles | Becomes A Big Headache In India || Idi Sangathi Warren Buffett (mkKKt9akL3)

Tag: #Warren Buffett, #90 day fiance, #ovo, #miguel vargas

గాలి కాలుష్యం ఇంతింతై అన్నట్టు రోజు రోజుకు పెరిగిపోతుంది. దానిని కట్టడి చేయడానికి వివిధ మార్గాల్లో అనేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలు... అధిగమించలేకపోతున్నాయి. అందులో భాగంగానే అనేక చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. అయితే, ప్రధానంగా కాలుష్యం వెదజల్లుతున్న....వాహనాలను అరికట్టాలి. కానీ, అది అనుకున్నంత సాధ్యమయ్యే పని కాదు. దానికి చాలానే టైం పడుతుంది. ఒకవేళ చర్యలు ప్రారంభించిన ఫలితాలు రావడానికి చాలా సమయమే పడుతుంది. ఐతే, దీనికి పరిష్కార మార్గంగా వచ్చింది...ఎలక్ట్రిక్ వాహనాలు. గత 5ఏళ్ల నుంచి ఈవీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు విద్యుత్‌ వాహనాలను boreham wood vs rochdale మార్కెట్లోకి విడుదల చేయడంతో ప్రజలు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఇక్కడే ఓ సమస్య వచ్చింది. అదే ఛార్జింగ్ స్టేషన్లు, దేశంలో పెరుగుతున్న వాహనాలకు సరిపడ ఛార్జింగ్‌, నిల్వ సామర్థ్యాలు లేకపోవడంతో... వాహనదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరి, ఎందుకు ఇలా...? దేశంలో పెరుగుతున్న వాహనాలకు సరిపడ ఛార్జింగ్ స్టేషన్లు ఎందుకు coliform bacteria లేవు..? ప్రభుత్వం తీసుకొస్తున్న వెహికల్‌ టూ గ్రిడ్ టెక్నాలజీ hydro ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందా..?

#IdiSangathi

----------------------------------------------------------------------------------------------------------------------------

#etvandhrapradesh

#latestnews

#newsoftheday

#etvnews

----------------------------------------------------------------------------------------------------------------------------

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:

-----------------------------------------------------------------------------------------------------------------------------

For Latest Updates on ETV Channels !!!

☛ Visit our Official Website:

☛ Subscribe to Latest News :

☛ Subscribe to our YouTube Channel :

☛ Like us :

☛ Follow us :

☛ Follow us :

☛ Etv Win Website :

-----------------------------------------------------------------------------------------------------------------------------

Filters
Sort
display