భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! దుఖ రహిత సమాజమే లక్ష్యంగా!!
#KalabhairavaGuru #KalabhairavaTemple #KalabhairavaTV #KalabhairavaSwamy #SwarnakarshanaBhairavaSwamy #Mantropadesham #AnadanamSeva నిరాడంబరులు, నిత్యాగ్ని హోత్రులు, మహామంత్ర ఉపదేశకులు పరమపూజ్య శ్రీకాలభైరవ స్వామి వారి ఆధ్వర్యంలో కాలభైరవగురు సంస్థాన మఠం
ఒక ధార్మిక సేవా సంస్థగా ప్రజల జీవితాల్లో భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేందుకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముందుగా మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూల సిద్దాంతం ప్రచారం చేయడం. అంటే మన మహర్షులు వారి జీవితపర్యంతం తపస్సు చేసి ఆర్జించిన శక్తితో జ్ఞానంతో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయము సత్యము ధర్మాలు మంత్రోపదేశముల గురించి మరియు ఎవరిని వారు ఏలా ఉద్దరించు కోవాలి, ఈ మానవ జన్మకు సార్థకతను ఏలా చేకూర్చుకావాలి, నిత్యం ఆనందంలో ఉండడానికి ఏ మార్గం అనుసరించాలి, అనే ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య, పరమానందసత్యాలను మహా గ్రంధాల రూపంలో రచించారు. వాటిలో భాగంగా. ప్రతీ ఒక్కరిలో దాగి ఉన్న అనంతమైద శక్తి జ్ఞానం ములను వెలికితీసేందుకు, అందరినీ పరమాత్మ తత్వం, ధర్మం వైపు నడిపించేందుకు...
1.ధర్మ ప్రచారసేవ, 2.మంత్రోపదేశసేవ, 3. మంత్రసాధనా శిక్షణ,
4.కాలభైరవ అన్నప్రసాద సేవ, 5.ఉచితదర్శనము సేవ,
6.ఉచిత అభిషేక సేవ, 7.ఉచిత హారతి దర్శన సేవ,
8.ఉచిత ధనప్రసాద సేవ, 9. కాలభైరవ ప్రచారం. మొదలైన సేవలు నిర్వహిస్తుంది. అందరూ ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనందమయ జీవితం అనుభవించాలనేదే 'కాలభైరవగురు" సంకల్పం.
కాలభైరవ అన్నప్రసాద సేవ Google Pay Phone Pe Paytm number 9000200117
*BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT*
*Account No:0113020551
Kotak MAHINDRA BANK
*IFSC:KKBK0007876
*DANAVAIPETA BRANCH
Swarnakarshana Bhairava Temple
Kalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104
Only WhatsApp 090002 00117
నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర
స్వర్ణాకర్షణభైరవస్వామి వారు.రాజమండ్రి. ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.7:30గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. diego pavia vanderbilt quarterback ఏవిధమైన పూజా సామాగ్రి xelajú mc - comunicaciones తీసుకురావద్దు..
*FollwUs Page Like చేయండి.
👆క్లిక్ చేయండి
*Subscribe శక్తి జ్ఞానం ధర్మం ఇత్యాది విషయాలకు
టెంపుల్ అడ్రస్ లింక్ Google Link.. SwarnakarshanaBhairava Temple Aryapuram, Rajahmundry.
Website
ఉదయం లేవగానే కోరికలు నెరవేర్చే
2.11.20.29 తేదీల్లో జన్మించిన వారు
నెలసరిసమయంలో మంత్రజపం చేస్తే
ఈమంత్రం ధనమే ధనం
వెంటనే ఫలితాన్ని ధర్మం కోసం పనికివచ్చే వశీకరణ మంత్రం ప్రయోగం
పిల్లలకు పేర్లు ఇలా పెడితే విజేతలు
నువ్వు ఆలోచెంచేదే నీదౌతుంది
Very Powerful DasaMaha Vidya త్రిపురభైరవ దశమహావిద్య
Bagalamukhi DasaMaha Vidya బగలా ముఖి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారు
MahaKali DasaMahaVidya పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర నక్షత్రంవారు
Dhumavati DasaMaha Vidya అశ్విని మఖ మూల నక్షత్రం వారు
Kamalathmika DasaMaha Vidya భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రము వారు కమలత్మీక అమ్మ
Chinnamasta DasaMaha Vidya ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రము వారు చిన్నామస్తా అమ్మ వారు
Tara DasaMaha vidya పునర్వసు విశాఖ పూర్వాభద్ర నక్షిత్రం వారు
Bhuvaneswari DasaMaha Vidya రోహిణీ హస్త శ్రవణ నక్షత్రం వారు
RajaMathangi DasaMaha Vidya కృత్తిక ఉత్తర ఉత్తరషాఢ వారు hull city
Rajahmundry Kalabhairava Swamy Harathi Darshan
పిల్లలకు మంత్రఉపదేశం
Thanks For Watching And Your Support
🔱Subhambhavatu🕉️
