రెడ్డి కార్పోరేషన్ కు 2వేల కోట్లు నిధులు కేటాయించండి. ఆంధ్ర ప్రదేశ్ రెడ్డి సంఘం Real Betis Vs Elche (HDQBxvqUoh)

Tag: #Real Betis Vs Elche, #celtic vs rangers, #salvador, #jimmy lai

ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ల రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల పైచిలుకు ఉన్నారు el niño వీరిలో వీరిలో ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి రెండు వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ద్వారా పేద రెడ్లకు మహిళలకు నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి అదేవిధంగా వైయస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడం మంచిది కాదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ద్వారక చర్ల భరత్ రెడ్డి లీగల్ సెల్ కన్వీనర్ కె రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, మహిళా విభాగం james bond ప్రధాన కార్యదర్శి సుశీల రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటరెడ్డి, కృష్ణాజిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గౌరవ సభ్యులు బసవ పున్నారెడ్డి తదితరులు shane campbell పాల్గొన్నారు.

Filters
Sort
display