Ram Pothineni Upcoming Movies | కన్‌ఫ్యూజన్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - TV9
#RamPothineni #Movies jeff probst #tollywood #tv9entertainment
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్, ఇంట్రస్టింగ్ మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడీ, నేనూ శైలజ, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో స్టార్ లీగ్‌లో సత్తా చాటారు. అయితే హీరోగా మంచి మార్కులు croatia సాధించినా.. వరుస విజయాలు సాధించటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఈ ఎనర్జిటిక్ స్టార్. దీంతో నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
► TV9 News App :
► Watch LIVE:
► తాజా వార్తల కోసం :
► jiří kulich Follow us on WhatsApp:
► Follow us on X :
► Subscribe to Tv9 Telugu Live:
► Like us on Facebook:
► Follow us on Instagram:
► Follow us on Threads:
